Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:13 AM జాతీయంక్రీడలు
ఆసీస్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం - Udayam
ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత సౌతాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 297 పరుగులు చేసింది. బ్రీట్జ్కే 112, జాన్సెన్‌ 75 పరుగులతో రాణించారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. కేశవ్‌ మహారాజ్‌ 4 వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించాడు.

Comments

G
Loading comments...