Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడుల అభివృద్ధికి 'బడి కోసం' పోర్టల్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 29, 2026 3:39 PM విశాఖపట్నంGeneral
ప్రభుత్వ బడుల అభివృద్ధికి 'బడి కోసం' పోర్టల్ - Udayam
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల అభివృద్ధికి దాతల భాగస్వామ్యంతో 'బడి కోసం' పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. పూర్వ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐలు, దాతలు రూ.1,000 నుంచి విరాళాలు అందించవచ్చు. పాఠశాల అవసరాలను పోర్టల్‌లో చూసి నేరుగా విరాళాలు ఇవ్వొచ్చు. విరాళాల వినియోగ వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని, దాతలకు మంత్రి నారా లోకేశ్ సంతకంతో ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...