Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువులు దాటినా పూర్తి కాని బయోమైనింగ్ పనులు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 01, 2026 11:42 AM కృష్ణా జిల్లాGeneral
గడువులు దాటినా పూర్తి కాని బయోమైనింగ్ పనులు - Udayam
మచిలీపట్నం డంపింగ్‌ యార్డులో బయోమైనింగ్‌ పనులు గడువులు దాటినా పూర్తికాలేదు. చెత్త తొలగింపునకు ప్రభుత్వం రూ.6.30 కోట్ల వరకు నిధులు కేటాయించగా, పనుల గడువును పలుమార్లు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 15 నాటికి వ్యర్థాల తొలగింపు పూర్తి చేయాలని గుత్తేదారుకు ఆదేశాలు ఉన్నాయి. అనంతరం అక్కడ పార్కు అభివృద్ధి చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...