వార్తలకు తిరిగి వెళ్లండి

జనాభా గణన–2027కు అధికారులు సమగ్రంగా సిద్ధం కావాలని డిఆర్వో వై. సత్యనారాయణరావు సూచించారు. అనకాపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఏఎస్వోలకు జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించి, డిజిటల్ యాప్‌ల వినియోగం, క్షేత్రస్థాయి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
శిక్షణ పొందిన అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేసి గణన ప్రక్రియను విజయవంతం చేయాలని డిఆర్వో కోరారు.
Comments
Loading comments...

