Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షల పై ఉచిత అవగాహన సదస్సు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 09, 2026 1:45 PM ఆదిలాబాద్తెలంగాణ
పోటీ పరీక్షల పై ఉచిత అవగాహన సదస్సు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎస్‌ గార్డెన్‌లో మాస్టర్‌ పోలీస్‌ అకాడమీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. పరీక్షల విధానం, సన్నద్ధత, సమయపాలన, ప్రణాళికపై పోటీ పరీక్షల నిపుణుడు ప్రసన్న హరికృష్ణ అవగాహన కల్పించారు. ఎస్సై, కానిస్టేబుల్, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్, గ్రూప్స్‌, డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, అగ్నివీర్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు.

Comments

G
Loading comments...