Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతంగల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన

Follow Udayam on Google
R.R. Reddy Sep 24, 2026 4:30 PM నిజామాబాద్తెలంగాణ
పోతంగల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన - Udayam
పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలో ‘చేయూత’ పెన్షన్ నూతన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను ఎంపీడీవో చందర్ నాయక్ గురువారం పరిశీలించారు. దరఖాస్తులు, ఆధార్, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందేలా పారదర్శకంగా పరిశీలన చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...