Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతంగల్ పోషణ్ మాహ్ కార్యక్రమం నిర్వహణ

Follow Udayam on Google
R.R. Reddy Sep 24, 2026 4:20 PM నిజామాబాద్తెలంగాణ
పోతంగల్ పోషణ్ మాహ్ కార్యక్రమం నిర్వహణ - Udayam
పోతంగల్ జల్లపల్లి ఫారం గ్రామపంచాయతీ పరిధిలో గురువారం పోషణ్ మాహ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ స్వప్న, స్పెషలిస్ట్ పుష్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్, సూపర్‌వైజర్, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...