వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటు ఇనుప రోప్ గురువారం తెగిపోయింది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గడంతో గేట్లు ఎత్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాజెక్టు మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. కొత్త రోప్‌ను త్వరలోనే అమర్చుతామని ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు.
Comments
Loading comments...

