వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కుంటాల మండలానికి చెందిన ఓ విద్యార్థికి ఎన్‌ఎండీసీ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్ పోస్టల్ శాఖ ఆలస్యంగా అందజేయడంతో అతను పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయాడు.
సెప్టెంబర్ 16న పంపిన ఉత్తరం అక్టోబర్ 2న అందిందని, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

