Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ పధకాలపై గ్రామస్థులకు అవగాహన

Follow Udayam on Google
పోస్టల్ పధకాలపై గ్రామస్థులకు అవగాహన - Udayam
పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకేవాలని పోస్టల్‌ ఇన్సెక్టర్‌ ఉపేంద్ర సూచించారు. శనివారం గజపతినగరం మండలంలోని సీతారాంపురం, పిడిశీల గ్రామాల్లో మన కోసం మన పోస్ట్‌ ఆఫీస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు గ్రామాల్లో పోస్ట్‌ ఆఫీస్‌ పథకాలపై కనీస అవగాహన లేకపోవడం ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న లబ్టిని ప్రజలు పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...