Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోస్టల్ ఓట్లలో శ్రీధర్‌కు భారీ ఆధిక్యం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:57 AM కోనసీమGeneral
పోస్టల్ ఓట్లలో శ్రీధర్‌కు భారీ ఆధిక్యం - Udayam
అమలాపురం మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో జనసేన అభ్యర్థి నల్లా శ్రీధర్ ఆధిక్యం సాధించారు. మొత్తం 19 ఓట్లలో శ్రీధర్‌కు 16, వైసీపీ అభ్యర్థి దూడల విరితాదేవికి 3 ఓట్లు వచ్చాయి. మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. పోస్టల్ బ్యాలెట్లలో శ్రీధర్‌కు స్పష్టమైన ఆధిక్యం రావడంతో తుది ఫలితంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...