వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ల ద్వారా కూటమి అభ్యర్థి మేడిశెట్టి శేషారావుకు ఆధిక్యం లభించింది. మొత్తం 15 ఓట్లలో ఆయనకు 10, వైసీపీ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావుకు 4, బీఎస్పీ అభ్యర్థి షేక్ ఆలీకి ఒక ఓటు వచ్చాయి.
పోస్టల్ బ్యాలెట్లలో కూటమి అభ్యర్థి ముందంజలో ఉండటంతో తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

