వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో రాజోలు మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంగళవారం MPDO కార్యాలయంలో పోలింగ్ నిర్వహించనున్నారు.
ఓటింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

