వార్తలకు తిరిగి వెళ్లండి

పోరండ్ల రెడ్డి సంఘం నూతన కమ్యూనిటీ హాల్‌లో రెడ్డి మహిళా మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మండపంలో గణేష్ మహారాజ్‌కు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులు, సంఘ సభ్యులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు. సంఘం సభ్యులు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Comments
Loading comments...

