Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన రోల్ అబ్జర్వర్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 1:05 PM విజయనగరంGeneral
పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన రోల్ అబ్జర్వర్ - Udayam
గజపతినగరం మండలం ఎం .వెంకటాపురం గ్రామంలో బుధవారం ఎన్నికల రోల్‌ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ పలు పోలింగ్ కేంద్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని సూచించారు. మంచినీరు విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో MRO భరత్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...