వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా వివరాలను పకడ్బందీగా సరిచేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూరు లో 179వ పోలింగ్ బూత్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనామాలిస్, నో మ్యాపింగ్ వివరాలతోపాటు ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Comments
Loading comments...

