Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 29, 2026 11:42 AM విజయనగరంGeneral
పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి - Udayam
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం విజయనగరం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నూతనంగా ఎంపికైన 198 పోలీసు కానిస్టేబుల్స్ పెరేడులో పాల్గోన్నారు. ఈ సందర్భంగా నూతన పోలీసు కానిస్టేబుల్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు పెండింగ్ లో ఉన్న 6 వేల పోలీసు ఉద్యోగాల కల్పించడం జరిగిందని తెలిపారు.

Comments

G
Loading comments...