Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల కృషికి జిల్లా ఎస్పీ అభినందనలు

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 7:04 PM రాజన్న సిరిసిల్లGeneral
పోలీసుల కృషికి జిల్లా ఎస్పీ అభినందనలు - Udayam
లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదివారం ఎస్పీ మహేష్ బి.గితే అభినందించారు. జిల్లాలో 228 యూఐ కేసులు, 56 పెట్టి కేసులు, 823 డ్రంకెన్ డ్రైవ్, 11456 ట్రాఫిక్ చలాన్లు, 75 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. సైబర్ బాధితులకు రూ.2,79,030 రీఫండ్ ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

Comments

G
Loading comments...