వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో డీఎస్పీలు, సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏఎస్పీల బదిలీలకు రంగం సిద్ధమైంది. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరు, గజ్వేల్ వంటి కీలక డివిజన్లలో పోస్టింగ్‌ల కోసం కొందరు అధికారులు ప్రజాప్రతినిధులు, మంత్రుల సిఫారసు లేఖల కోసం పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఈసారి యువ అధికారులకు అవకాశాలు కల్పించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

