Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్ కు భూమి పూజ

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 07, 2026 6:58 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్  ఫిల్లింగ్ స్టేషన్ కు భూమి పూజ - Udayam
చిత్తూరుజిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ వెల్ఫేర్ ఐఓసీఎల్ ఫిల్లింగ్ స్టేషన్‌కు శుక్రవారం నాన్ క్యాడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, పోలీసు అధికారులు, ఐఓసీఎల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫిల్లింగ్ స్టేషన్ పోలీసులతో పాటు ప్రజలు, ఇతర వాహనదారులకు కూడా అందుబాటులో ఉంటుందని రాజశేఖర్ రాజు తెలిపారు.

Comments

G
Loading comments...