Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ స్టేషన్‌ ముందే యువకుడి హంగామా

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:17 AM అన్నమయ్యGeneral
అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు హంగామా చేసినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుడు వీరంగం చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని, పోలీసుల ముందే ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...