వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ విశ్వకర్మ స్ఫూర్తిదాయకమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, డీఎస్పీలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

