Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ నోటిఫికేషన్ పేరిట బీసీల మోసం

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 6:59 PM హైదరాబాద్ఉద్యోగాలు
పోలీస్ నోటిఫికేషన్ పేరిట బీసీల మోసం - Udayam
రాష్ట్రంలో విడుదలైన 7437 పోలీస్ పోస్టుల భర్తీ ప్రకటన వెనుక బీసీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని, ప్రభుత్వ మోసాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీల ఉద్యోగాలను 'దొంగతనంగా' ఎత్తుకెళ్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేవలం పోలీస్ పోస్టులనే ఎందుకు భర్తీ చేస్తున్నారో నిరుద్యోగులు ఆలోచించాలని మల్లన్న ప్రశ్నించారు.

Comments

G
Loading comments...