Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ బందోబస్తు మధ్య ఎస్ఎంసీ ఎన్నిక

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 4:42 PM పార్వతీపురం మన్యంGeneral
పోలీస్ బందోబస్తు మధ్య ఎస్ఎంసీ ఎన్నిక - Udayam
కొమరాడ జడ్పీ హైస్కూల్లో స్కూల్ మెంబర్ ఛైర్మన్ ఎన్నిక ఇద్దరు సభ్యుల మధ్య గట్టి పోలీసు బందోబస్తు మధ్య జరుగుతోంది. ఈనెల 29న జరగాల్సిన ఈ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో శనివారం ఎస్సై జగదీశ్ నాయుడు పర్యవేక్షణలో ఎటువంటి గొడవలు జరగకుండా నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...