Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలేరమ్మ జాతరకు మంత్రికి ఆహ్వానం

Follow Udayam on Google
Siva Prasad Sep 27, 2026 12:13 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ జాతరకు మంత్రికి ఆహ్వానం - Udayam
నమ్మి కొలిచిన భక్తులను చల్లగా కాపాడే పొదలకూరు గ్రామదేవత, పరాశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అక్టోబర్ 6, 7, 8వ తేదీలలో ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఊరంతా ఆధ్యాత్మిక ఉత్సవ శోభను సంతరించుకుంటున్న ఈ తరుణంలో, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి జాతరకు ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Comments

G
Loading comments...