Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలాకిలో పల్లెనిద్రలో టెక్కలి డీఎస్పీ

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 9:15 AM శ్రీకాకుళంGeneral
పోలాకిలో పల్లెనిద్రలో టెక్కలి డీఎస్పీ - Udayam
పోలాకి మండలం మబగాం గ్రామంలో గురువారం రాత్రి ఎస్పీ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు పాల్గొని గ్రామాల్లో తగాదాలు లేకుండా చూడాలని, పోలీసులకు ప్రజలు సహకరించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని ప్రజలు ఐకమత్యంగా ఉండాలని కోరారు. ఎస్సై జి. రంజిత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...