Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:47 AM కామరెడ్డిGeneral
పోచారం ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల - Udayam
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజూ నీటి విడుదల కొనసాగుతుండటంతో నీటిమట్టం 17 అడుగులకు తగ్గిందని ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టులో 1.196 టీఎంసీల నీరు ఉన్నట్లు పేర్కొన్నారు. 33 క్యూసెక్కుల నీరు ఆవిరి కాగా, 229 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.

Comments

G
Loading comments...