Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం డివిజన్‌లో ఓటరు అవగాహన సదస్సు

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 9:51 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పోచారం డివిజన్‌లో ఓటరు అవగాహన సదస్సు - Udayam
మేడ్చల్ : SIR కార్యక్రమంలో భాగంగా పోచారం డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప, చౌదరిగూడ ప్రాంతాల్లో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్, ఎస్ఐఆర్ ఇంఛార్జ్ గజ్జెల కాంతం ఆధ్వర్యంలో బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...