Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 05, 2026 5:04 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పాలిటెక్నిక్ ప్రవేశాలకు గడువు పొడిగింపు - Udayam
ధర్మవరం గుట్టకిందపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రవేశాల గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సురేశ్‌బాబు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇప్పటికే ఏ పాలిటెక్నిక్ కళాశాలలోనూ ప్రవేశం పొంది ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...