Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొలంలో తవ్వకాలపై బాధితుడి ఆవేదన

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 8:18 PM మహబూబ్‌నగర్General
పొలంలో తవ్వకాలపై బాధితుడి ఆవేదన - Udayam
పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్లో తమ పట్టా పొలంలో వినాయక నిమజ్జనం కోసం అధికారులు అనుమతి లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని పట్టాదారుడు హరిబాబు ఆరోపించారు. తవ్వకాలు ఆపాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పొలంలో తవ్వకాలు జరపడం ఏంటని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...