వార్తలకు తిరిగి వెళ్లండి

వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పీసీబీ జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో సెన్సార్లు ఏర్పాటు చేసింది. గాలి నాణ్యత వివరాలను ఈ పరికరాలు డేటా రూపంలో అందిస్తాయి.
కాలుష్య స్థాయి పరిమితి దాటితే పీసీబీని అప్రమత్తం చేస్తాయి. సెన్సార్ ఆధారంగా కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకునేలా ఈ విధానాన్ని ప్రారంభించారు.
Comments
Loading comments...
