వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల మున్సిపల్ పరిధిలోని 52 వార్డులకు 217 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు.
జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈనెల 26లోపు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న తెలిపారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

