Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో 2,776 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 6:13 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో 2,776 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు - Udayam
మార్కాపురం డివిజన్ పరిధిలోని 271 గ్రామ పంచాయతీల్లో 2,776 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు డీడీఓ డాక్టర్ పి. సుజాత తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించినట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో మొత్తం 5,47,752 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో పురుషులు 2,76,511, మహిళలు 2,71,214, ఇతరులు 27 మంది ఉన్నారని వెల్లడించారు.

Comments

G
Loading comments...