వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ నివేదిక సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, నివేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. నివేదిక వెలువడి నాలుగు రోజులు గడుస్తున్నా మంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నివేదికపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

