వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా ప్రొహిబిషన్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ అసోసియేషన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్. బాలరాజును ఎన్నుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు బాలరాజు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్సై కృష్ణకాంత్, మాజీ అధ్యక్షుడు నితానియల్, సిబ్బంది బి. రాములు, సూర్యకళ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

