Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు:SP

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 6:25 PM కాకినాడGeneral
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు:SP - Udayam
కాకినాడ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2019లో భార్యాభర్తలను హత్య చేసి బంగారం, నగదు చోరీ చేసిన కేసులో నిందితుడు అంబాటి వీర్రాజుకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. VI అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి పి.హర్షవర్ధన్‌ జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. ఐపీసీ 380 సెక్షన్‌ కింద ఐదేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Comments

G
Loading comments...