Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పోలీస్ గ్రీవెన్స్‌లో 35 ఫిర్యాదులు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 6:31 PM మార్కాపురంGeneral
మార్కాపురం పోలీస్ గ్రీవెన్స్‌లో 35 ఫిర్యాదులు - Udayam
మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో OSD నవజ్యోతి మిశ్రా 35 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులు, ఆన్‌లైన్ మోసాలపై బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని OSD నవజ్యోతి మిశ్రా పోలీసులను ఆదేశించారు.

Comments

G
Loading comments...