Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జాయ్‌రైడ్‌ నుంచి కిందపడి యువతికి గాయాలు

Follow Udayam on Google
Sai Aug 24, 2026 6:39 PM జాతీయంGeneral
మహారాష్ట్రలోని అహిల్యానగర్‌ జామ్‌ఖేడ్‌లో జాయ్‌రైడ్‌ నుంచి యువతి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. నాగే శ్వర యాత్ర సందర్భంగా నిర్వహించిన జాతరలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైడ్‌ తిరుగుతుండగా సీటు భద్రతా లాక్‌ తెరుచుకోవడంతో యువతి కిందపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Comments

G
Loading comments...