వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురంలో రూ.27 కోట్లతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ప్రారంభించారు. తెదేపా దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేస్తున్నామని, అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచామని, విద్యుత్ అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తున్నామని
Comments
Loading comments...

