వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అర్జీదారుల నుంచి 44 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించారు.
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడంతోపాటు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...

