Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నె తండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 6:20 PM వనపర్తిGeneral
కర్నె తండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం - Udayam
జిల్లాలో రూ.87.53 కోట్లతో నిర్మించిన కర్నె తండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు అదనపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని కోమటిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 4,235 ఎకరాలకు సాగునీరు అందనుందని, దీనికి శ్రీశ్రీశ్రీ సంత్‌ సేవాలాల్‌ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Comments

G
Loading comments...