Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లాలో 1,734 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 2:07 PM అల్లూరి General
పోలవరం జిల్లాలో 1,734 పోలింగ్ బూత్‌ల ఏర్పాటు - Udayam
వచ్చే స్థానిక ఎన్నికలకు పోలవరం జిల్లాలో 1,734 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు డీపీఓ చంద్రశేఖర్ రావు మంగళవారం తెలిపారు. గ్రామాల్లో రాజకీయ నాయకుల సమక్షంలో పోలింగ్ కేంద్రాలు, బూత్‌ల వివరాలను ప్రకటిస్తున్నారు. 12 మండలాల్లోని 186 పంచాయతీల్లో 2,78,546 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున బూత్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...