Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:04 PM హైదరాబాద్General
రాజకీయ కారణాలతోనే అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు - Udayam
రాజకీయ కారణాలతో తన అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దీంతో బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నానని తెలిపారు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మరికొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటానని చెప్పారు, అక్కడికి చేరుకున్నాక అన్ని అంశాలపై మాట్లాడతానని ట్వీట్ చేశారు. తన విదేశీ పర్యటనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...