Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 29, 2026 7:10 PM తిరుపతిGeneral
పోలీసు సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ - Udayam
తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉమెన్ హోంగార్డులకు ఫ్లాగ్ ఫండ్ కింద రూ.15 వేల చొప్పున ఇద్దరికి చెక్కులు అందజేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ హేమంత్ కుమార్ రెడ్డి కుటుంబానికి పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. పోలీసు సిబ్బంది, హోంగార్డులు, వారి కుటుంబాల సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...