వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు శాఖకు కేటాయించిన ద్విచక్ర వాహనాన్ని ర్యాపిడో సర్వీస్‌కు వినియోగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఎనుమాముల ఠాణాకు చెందిన ఈ వాహనాన్ని ఎస్సై కుమారుడు ప్రయాణికుల రవాణాకు వాడుతున్నట్లు గుర్తించి, దీనిపై సీపీ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...
