Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలు మారినా పెరగని పోలీస్‌ సబ్‌ డివిజన్లు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 12:46 PM మహబూబ్‌నగర్General
జిల్లాలు మారినా పెరగని పోలీస్‌ సబ్‌ డివిజన్లు - Udayam
జిల్లాల విభజన జరిగి పదేళ్లు గడిచినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీస్‌ సబ్‌డివిజన్లు పాత సంఖ్యలోనే ఉండటంతో పర్యవేక్షణ, శాంతిభద్రతల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఒక్కో సబ్‌డివిజన్‌ మాత్రమే ఉండటంతో దూరాభారం పెరుగుతోందని, కొత్త సబ్‌డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...