వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరాపల్లి బండారువారి వీధిలో ఈనెల 4న జరిగిన చోరీ కేసును పోలీసులు 36 గంటల్లో ఛేదించి ముగ్గురు నిందితులను శుక్రవారం పట్టుకున్నారు.
బీరువా పగులగొట్టి 3 తులాలకు పైగా బంగారం, 30 తులాల వెండి, రూ.6 వేల నగదు దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. దాచిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...

