Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగళ్లులో 100 మందికి పైగా పోలీసులతో సోదాలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 08, 2026 10:38 AM అన్నమయ్యGeneral
అంగళ్లులో 100 మందికి పైగా పోలీసులతో సోదాలు - Udayam
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో శనివారం వేకువజామున 100 మందికిపైగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డీఎస్పీ బుచ్చిరాజు నేతృత్వంలో వీధుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటినీ సోదా చేసి అణువణువు పరిశీలించారు. అంగళ్లు కేంద్రంగా గంజాయి, కూల్ లిప్స్ విక్రయాలకు పాల్పడే ముఠాను పట్టుకోనున్నారు.

Comments

G
Loading comments...