Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర స్టంట్లపై పోలీసుల కొరడా

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 10:45 PM కడపGeneral
ప్రమాదకర స్టంట్లపై పోలీసుల కొరడా - Udayam
కడపలో ప్రమాదకర స్టంట్లు, అక్రమంగా మార్పులు చేసిన బైకులపై పోలీసులు కొరడా ఝళిపించారు. తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 40 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర స్టంట్లు, అక్రమ మార్పిడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...