Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ఫేజ్‌-1కు రూ.30,436 కోట్ల అంచనా

Follow Udayam on Google
హరిక శర్మ Aug 10, 2026 6:06 PM అల్లూరి ఆంధ్రప్రదేశ్
పోలవరం ఫేజ్‌-1కు రూ.30,436 కోట్ల అంచనా - Udayam
పోలవరం ఫేజ్‌-1లో నిర్మాణానికి రూ.30,436.95 కోట్ల సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించిందని మంత్రి రాజ్‌ భూషణ్‌ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2027 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.12,621 కోట్లు విడుదల చేశామని, రూ.12,157.53 కోట్ల గ్రాంట్‌ అందుబాటులో ఉందన్నారు. 96,660 నిర్వాసిత కుటుంబాల్లో 17,892 కుటుంబాలను తరలించారు.

Comments

G
Loading comments...